- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/08/2022)
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. సాయి నామాన్ని జపించాలి.
సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. గిట్టనివారితో మితసంభాషణం చేయడం మంచిది. శ్రీసుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం.
సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
ప్రయత్న కార్య సిద్ధి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. కలహాలకు తావివ్వరాదు. ఇష్టదైవ ప్రార్థన ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.
ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు ఉన్నాయి. ఆర్ధికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. శాంతంగా వ్యవహరించండి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
స్వల్ప ధనలాభం ఉంది. అనవసర తగాదాలకు తావివ్వకండి. ఒక విషయంలో మనఃసంతోషాన్ని పొందుతారు. విష్ణు సహస్రనామాలు చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.
స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు. శ్రీరామ నామాన్ని జపించడం ఉత్తమం.
సమయాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
లక్ష్యంపై మనస్సును లగ్నం చేయండి, మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృథా చేయకండి. ఇష్టదైవారాధన శుభప్రదం.
తోటివారి సహకారం లభిస్తుంది. పనులలో ఆటంకాలు తొలుగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
మనో ధైర్యాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్య విషయాల్లో అశ్రద్ధ రానీయకండి. ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని కలిగిస్తుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
-
World News
Cancer Deaths: ధూమపానం వల్లే క్యాన్సర్ మరణాలు అధికం : ది లాన్సెట్
-
India News
Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
-
Sports News
T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్రౌండర్
-
Movies News
Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
-
World News
Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Survey: ఆ రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ లైంగిక సంబంధాలు.. సర్వేలో వెల్లడి
- శృంగారానికి పురుషుడి అవసరం లేదు
- Ante sundaraniki: ‘అంటే సుందరానికీ!’ సూపర్ హిట్ ఎందుకు కాలేదంటే..!
- Vijay Deverakonda: దయచేసి అప్పుడు అందరూ నన్ను మర్చిపోండి: విజయ్ దేవరకొండ
- వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి
- Namitha: కవలలకు జన్మనిచ్చిన సినీనటి నమిత
- T20 League : భారత టీ20 లీగ్.. నేను పదేళ్ల కిందటే చెప్పా: కివీస్ మాజీ ఆల్రౌండర్
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (20/08/2022)
- Hyd News: మోయలేనంత రుసుం..చెల్లించకపోతే జులుం
- Pak on Kashmir: పాకిస్థాన్ ప్రధాని నోట.. శాంతి మాట