Hyderabad: ప్రముఖ ఫార్మా కంపెనీలో ఈడీ సోదాలు
నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
Updated : 01 Apr 2023 09:56 IST
హైదరాబాద్ : నగరంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలో ఈడీ సోదాలు చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో ఏకకాలంలో అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మేఘా ఆకాశ్.. పొలిటీషియన్ తనయుడితో డేటింగ్?
-
General News
Hyderabad: సరూర్‌నగర్‌లో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్.. రుచులను ఆస్వాదించిన నేతలు
-
Sports News
WTC Final: అజింక్య రహానె స్వేచ్ఛగా ఆడేస్తాడు..: సంజయ్ మంజ్రేకర్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Delhi liquor case: మాగుంట రాఘవ్‌కు బెయిల్.. సుప్రీంకు ఈడీ
-
India News
Mansoon: చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్..