Tamilisai: గవర్నర్‌ తమిళిసై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాక్‌

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ‘ఎక్స్‌’ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది.

Updated : 17 Jan 2024 12:16 IST

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. మంగళవారం గవర్నర్‌ అకౌంట్‌లో సంబంధం లేదని పోస్టులు దర్శనమివ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విషయాన్ని తక్షణమే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని