Bhadrachalam: భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

వరుస సెలవులు రావడంతో భద్రాచలం రామాలయానికి భక్తులు పోటెత్తారు. 

Updated : 25 Dec 2023 10:24 IST

భద్రాచలం: వరుస సెలవులు రావడంతో భద్రాచలం రామాలయానికి భక్తులు పోటెత్తారు. అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ప్రసాద కౌంటర్లలోనూ రద్దీ నెలకొంది. నిత్య కల్యాణానికి దంపతులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి రామయ్యకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానాలయంలో మూలవిరాట్‌ ముత్తంగి (ముత్యాల వస్త్రాలు ధరించిన) రూపంలో దర్శనమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని