AP News: ఏపీలో పాఠశాలలకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి అంటే?

ఏపీలో అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

Updated : 02 Apr 2024 14:29 IST

అమరావతి: ఏపీలో అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జూన్ 11వ తేదీ వరకూ 49 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. జూన్ 12వ తేదీన స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని