Janasena: జనసేన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ హ్యాక్‌

జనసేన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ హ్యాక్‌ అయింది. 

Published : 13 Apr 2024 21:36 IST

అమరావతి: జనసేన అధికారిక యూట్యూబ్‌ ఛానెల్‌ హ్యాక్‌ అయింది. శనివారం మధ్యాహ్నం నుంచి తమ యూట్యూబ్‌ ఛానెల్‌ హ్యాక్‌ అయిందని పార్టీ వర్గాలు తెలిపాయి. రికవరీ చేసేందుకు సాంకేతిక నిపుణులతో జనసేన నేతలు చర్చిస్తున్నట్టు సమాచారం. ఇదంతా వైకాపా నేతల కుట్రలో భాగమేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని