Singareni Election: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

Published : 27 Sep 2023 18:33 IST

హైదరాబాద్‌: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అక్టోబరు 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబరు 6, 7 తేదీల్లో నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎల్‌సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు