Special Trains: హోలీకి 18 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

హోలీ వేడుకల వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ద.మ.రైల్వే 18 ప్రత్యేక రైళ్లు నడపనుంది.

Published : 12 Mar 2024 18:53 IST

సికింద్రాబాద్‌: హోలీ వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. మార్చి 25న హోలీ పండగ నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 16 నుంచి ఆయా ప్రాంతాలకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి. ప్రత్యేక రైళ్ల సర్వీసుల వివరాలివే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని