SCR: ప్రయాణికుల రద్దీ.. 174 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నెలల్లో అదనపు రైళ్లు(additional rails) నడపాలని నిర్ణయించింది.

Published : 28 Oct 2022 16:29 IST

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే(SCR) కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నెలల్లో ప్రత్యేక రైళ్లు(additional rails) నడపాలని నిర్ణయించింది.  పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే నడుపుతున్న 174 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నవంబర్‌, డిసెంబర్‌, జనవరి మాసాల్లోనూ కొనసాగించనున్నట్టు వెల్లడించింది. మరోవైపు రైల్వేస్టేషన్లను శుభ్రంగా ఉంచేందుకు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. 

మూడు నెలల పాటు సర్వీసులు అందించే ప్రత్యేక రైళ్ల వివరాలివే..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని