Vijayawada: ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్ల సాధన కోసం మున్సిపల్‌ కార్మికులు ఆందోళనకు దిగారు.

Published : 08 Jan 2024 11:27 IST

విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్ల సాధన కోసం మున్సిపల్‌ కార్మికులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. దీంతో అరెస్టులను మున్సిపల్‌ కార్మికులు ప్రతిఘటిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని