Malika Garg: బాధ్యతలు చేపట్టిన 3 వారాల్లోనే.. తిరుపతి ఎస్పీ బదిలీ

తిరుపతి ఎస్పీగా మలికా గార్గ్‌ బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన మూడు వారాల్లోనే ఆమె బదిలీ కావడం గమనార్హం.

Updated : 03 Mar 2024 16:25 IST

అమరావతి: తిరుపతి ఎస్పీ మలికా గార్గ్‌ బదిలీ అయ్యారు. ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మూడు వారాల్లోనే ఆమె బదిలీ కావడం గమనార్హం. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న కృష్ణకాంత్‌ పాటిల్‌ను తిరుపతికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని