Hyderabad: మల్టీజోన్-1 ఐజీగా ఏవీ రంగనాథ్‌.. మరో ఇద్దరు ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 26 Feb 2024 20:36 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ సీసీఎస్‌ జాయింట్‌ కమిషనర్‌గా ఉన్న ఏవీ రంగనాథ్‌ మల్టీజోన్-1 ఐజీగా నియమించారు. ట్రాఫిక్‌ అదనపు సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ఆర్గనైజేషన్ ఐజీగా, మధ్య మండల డీసీపీగా ఉన్న శరత్ చంద్ర పవార్‌ను టీఎస్‌ న్యాబ్‌ ఎస్పీగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని