డీప్‌ఫేక్‌ ఉచ్చులో ప్రియాంకా చోప్రా

డీప్‌ఫేక్‌ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు.

Published : 07 Dec 2023 05:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డీప్‌ఫేక్‌ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్‌ అగ్ర కథానాయిక ప్రియాంకా చోప్రాకు సంబంధించిన డీప్‌ఫేక్‌ వీడియో వైరల్‌గా మారింది. గతంలో ఆమె మాట్లాడిన ఓ వీడియోలోని సంభాషణలను ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లు మార్చారు. ఆ బ్రాండ్‌ వల్లే తన వార్షిక ఆదాయం 2023లో భారీగా పెరిగిందని.. అందరూ దానినే ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు తయారు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని