తేజస్‌ కొనుగోలుకు 4 దేశాల ఆసక్తి

దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ను కొనుగోలు చేసేందుకు నైజీరియా, ఫిలిప్పీన్స్‌, అర్జెంటీనా, ఈజిప్టు ఆసక్తి...

Published : 08 Dec 2023 05:09 IST

దిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ను కొనుగోలు చేసేందుకు నైజీరియా, ఫిలిప్పీన్స్‌, అర్జెంటీనా, ఈజిప్టు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ సీఎండీ సి.బి.అనంతకృష్ణన్‌ బుధవారం దిల్లీలో ఓ కార్యక్రమం సందర్భంగా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని