అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం

స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి భారత్‌ గురువారం విజయవంతంగా ప్రయోగించింది.

Published : 08 Dec 2023 05:09 IST

బాలేశ్వర్‌: స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి భారత్‌ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత పరామితులన్నింటినీ అది కచ్చితత్వంతో అందుకున్నట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చివరగా ఈ ఏడాది జూన్‌ 1న అగ్ని-1ను ఇదే దీవి నుంచి విజయవంతంగా పరీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని