ఓపీఎస్‌ అమలు చేయకపోతే మే 1 నుంచి రైళ్లు ఆపేస్తాం

పాత పింఛన్‌ పథకం (ఓపీఎస్‌)ను అమలు చేయాలన్న డిమాండుకు అంగీకరించకపోతే మే ఒకటో తేదీ నుంచి రైళ్లను ఆపేస్తామని రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

Published : 01 Mar 2024 03:36 IST

రైల్వే ఉద్యోగుల వేదిక వెల్లడి

దిల్లీ: పాత పింఛన్‌ పథకం (ఓపీఎస్‌)ను అమలు చేయాలన్న డిమాండుకు అంగీకరించకపోతే మే ఒకటో తేదీ నుంచి రైళ్లను ఆపేస్తామని రైల్వే సిబ్బంది హెచ్చరిస్తున్నారు. రైల్వే ఉద్యోగులు, కార్మికులతో ఏర్పాటైన ‘ఓపీఎస్‌ పునరుద్ధరణ సంయుక్త వేదిక’ (జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) కన్వీనర్‌, అఖిల భారత రైల్వే ఉద్యోగుల సమాఖ్య (ఏఐఆర్‌ఎఫ్‌) ప్రధాన కార్యదర్శి శివగోపాల్‌ మిశ్ర ఈ విషయం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని