ప్రధానితో మమత ‘ప్రోటోకాల్‌’ భేటీ

పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు వచ్చి కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో బస చేసిన ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు.

Published : 02 Mar 2024 04:19 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు వచ్చి కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో బస చేసిన ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ప్రోటోకాల్‌ ప్రకారం మర్యాదపూర్వకంగానే ఆయనను కలిసినట్లు అనంతరం మమత వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని