జమ్మూ లోయలో పడ్డ వాహనం

జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రాంబన్‌ జిల్లా బ్యాటరీ చశ్మా ప్రాంతంలో రహదారిపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది.

Published : 30 Mar 2024 03:56 IST

10 మంది మృత్యువాత

జమ్మూ: జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. రాంబన్‌ జిల్లా బ్యాటరీ చశ్మా ప్రాంతంలో రహదారిపై ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా మొత్తం పది మంది మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని