పీఐబీ ప్రిన్సిపల్‌ డీజీగా శెఫాలీ బి.శరణ్‌

కేంద్ర ప్రభుత్వ సమాచార సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా శెఫాలీ బి.శరణ్‌ బాధ్యతలు స్వీకరించారు.

Published : 02 Apr 2024 04:13 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ సమాచార సంస్థ ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా శెఫాలీ బి.శరణ్‌ బాధ్యతలు స్వీకరించారు. 1990 ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌కు చెందిన ఆమె పలు ప్రభుత్వ విభాగాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధిగానూ పనిచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని