భారత్‌లో బ్రిటిష్‌ నూతన హైకమిషనర్‌గా లిండీ కామెరాన్‌

భారత్‌లో బ్రిటిష్‌ నూతన హైకమిషనర్‌గా లిండీ కామెరాన్‌ గురువారం నియమితులయ్యారు. ఈ నెలలోనే ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.

Published : 12 Apr 2024 05:17 IST

లండన్‌, దిల్లీ: భారత్‌లో బ్రిటిష్‌ నూతన హైకమిషనర్‌గా లిండీ కామెరాన్‌ గురువారం నియమితులయ్యారు. ఈ నెలలోనే ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. లిండీ ఇటీవలి వరకూ బ్రిటన్‌ జాతీయ సైబర్‌ సెక్యూరిటీ సెంటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. భారత్‌లో బ్రిటన్‌ హైకమిషనర్‌గా నియమితులైన తొలి మహిళ ఆమే       కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని