ఎన్‌కౌంటర్‌ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Published : 23 Apr 2024 04:54 IST

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కాంకేర్‌ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మృతులపై రూ.1,85,55,000 రివార్డు ఉందని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని