మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్‌ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది.

Published : 24 Apr 2024 04:07 IST

దిల్లీ: మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్‌ను భారత్‌ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. ఇందులో కొత్తగా వాడిన పరిజ్ఞానాల సమర్థత రుజువైందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. తాజా ప్రయోగం సైన్యంలోని వ్యూహాత్మక దళాల విభాగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ అస్త్రం.. ‘అగ్ని’ శ్రేణికి సంబంధించింది కాదని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని