‘4.24 లక్షల ఫిర్యాదులు’

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్‌’ యాప్‌నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది.

Published : 19 May 2024 04:16 IST

 ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్‌’ యాప్‌నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. వీటిలో అత్యధిక ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపింది. ‘మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కోడ్‌ ఉల్లంఘనలపై 4,24,317 ఫిర్యాదులు రాగా 4,23,908 ఫిర్యాదులను పరిష్కరించాం. మరో 409 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ఈసీ శనివారం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు