సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ

ఆరోగ్యపరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్‌ను వారం రోజులు పాటు పొడిగించాలంటూ దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన దరఖాస్తును అత్యవసర విచారణ కేసుల జాబితాలో చేర్చేందుకు బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది.

Published : 30 May 2024 04:22 IST

దిల్లీ: ఆరోగ్యపరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్‌ను వారం రోజులు పాటు పొడిగించాలంటూ దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన దరఖాస్తును అత్యవసర విచారణ కేసుల జాబితాలో చేర్చేందుకు బుధవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. ట్రయల్‌ కోర్టులో సాధారణ బెయిల్‌ తీసుకునేందుకే కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చినందున ఈ దరఖాస్తుకు విచారణార్హత లేదని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని