దిల్లీ-టొరంటో విమానానికి బాంబు బెదిరింపు

దేశ రాజధాని దిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్‌ కెనడా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు విమానంలో బాంబు పెట్టామంటూ..

Published : 06 Jun 2024 05:31 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్‌ కెనడా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు విమానంలో బాంబు పెట్టామంటూ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఐజీఐ) మంగళవారం రాత్రి 10.50 గంటలకు ఈ మెయిల్‌ వచ్చిందని ఓ అధికారి బుధవారం తెలిపారు. దీంతో ప్రామాణిక భద్రతా మార్గదర్శకాల ప్రకారం విమానంలో తనిఖీలు చేపట్టామని, ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని