ప్రెగా న్యూస్‌ ఉత్పత్తులను ఆవిష్కరించిన కాజల్‌

మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు చెందిన ప్రెగాన్యూస్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రెగ్నెన్సీ కేర్‌ సొల్యుషన్‌ ఉత్పత్తులను ఆ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ కాజల్‌ అగర్వాల్‌ ఆవిష్కరించారు.

Published : 06 Jun 2024 05:32 IST

దిల్లీ: మ్యాన్‌కైండ్‌ ఫార్మాకు చెందిన ప్రెగాన్యూస్‌ ఎక్స్‌పర్ట్‌ ప్రెగ్నెన్సీ కేర్‌ సొల్యుషన్‌ ఉత్పత్తులను ఆ సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ కాజల్‌ అగర్వాల్‌ ఆవిష్కరించారు. దక్షిణ భారత్‌లో తన వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవాలని భావిస్తున్న ప్రెగాన్యూస్‌ అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతోంది. గత మూడేళ్లుగా దక్షిణాది మార్కెట్‌పై దృష్టిసారించి కర్ణాటకలో 65 శాతం నుంచి 85 శాతం వరకు అద్భుతమైన వృద్ధి నమోదు చేసింది. ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన కాజల్‌ అగర్వాల్‌.. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు గర్భధారణను త్వరగా గుర్తించడం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని