లైవ్‌లో పిడుగుపాటు!

హిమాచల్‌ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో కులు జిల్లాలో మహాదేవ్‌ కొండపై గురువారం సాయంత్రం ఓ పిడుగు పడింది. దీన్ని కెమెరాలో

Updated : 12 Jun 2021 11:13 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో కులు జిల్లాలో మహాదేవ్‌ కొండపై గురువారం సాయంత్రం ఓ పిడుగు పడింది. దీన్ని కెమెరాలో బంధించగా.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని