Online Betting: రూ.కోటి గెల్చుకున్న ఆనందం.. మద్యం తాగి వికృత చేష్టలు
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 ద్వారా రూ.కోటికి పైగా గెలుచుకున్న ఓ వ్యక్తి ఆనందం పట్టలేక అతిగా మద్యం తాగి బీభత్సం సృష్టించాడు. పోలీసులనూ బెదిరించాడు.
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 ద్వారా రూ.కోటికి పైగా గెలుచుకున్న ఓ వ్యక్తి ఆనందం పట్టలేక అతిగా మద్యం తాగి బీభత్సం సృష్టించాడు. పోలీసులనూ బెదిరించాడు. ఉత్తరాఖండ్‌లోని సిడ్కుల్ ప్రాంతానికి చెందిన మహేష్ సింగ్ ధామి అనే వ్యక్తి డ్రీమ్ 11 యాప్‌లో రూ.కోటి బహుమతి గెలుచుకున్నాడు. ఈ ఆనందంలో మద్యం తాగి వీధుల్లోకి వచ్చి దురుసుగా ప్రవర్తించాడు. అతడిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ మాట వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని వారు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో తాను ముఖ్యమంత్రికి బంధువునని చెబుతూ హెచ్చరించాడు. పోలీసుల యూనిఫాం విప్పమంటూ వికృత చేష్టలకు దిగాడు. చివరకు అతణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Andhra News: సత్తెనపల్లి టికెట్ కోసం యుద్ధానికైనా సిద్ధం: వైకాపా నేత చిట్టా
-
Politics News
KTR: సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి: పార్టీ నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Movies News
Balagam: ‘బలగం’ చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
-
India News
Uttarakhand: లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి, 20మందికి గాయాలు..!
-
India News
Anurag Thakur: ‘రాహుల్ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు’