Baddi: వచ్చింది... బడ్డీ పాట

అల్లు శిరీష్‌, గాయత్రి భరద్వాజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు.

Updated : 16 May 2024 09:37 IST

ల్లు శిరీష్‌, గాయత్రి భరద్వాజ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘బడ్డీ’. శామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ ఫిలింస్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘ఆ పిల్ల కనులే... చూశాక తననే... ఊహల్లో ఎగిరే మైకంలో మునిగే...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు. సాయి హేమంత్‌ రచించిన పాటని... హిప్‌ హాప్‌ తమిళతో కలిసి సంజిత్‌ హెగ్డే, ఐరా, విష్ణు ప్రియ రవి ఆలపించారు.  చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు