Social look: ‘పుష్ప’లో బన్ని మెచ్చిన స్టిల్‌.. క్వారంటైన్‌లో మంచు లక్ష్మి ఇలా..

Social look: సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Updated : 08 Dec 2022 16:04 IST

* కన్నడ స్టార్‌ యశ్‌ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు.

* ‘పుష్ప’ చిత్రంలో తనకు నచ్చిన స్టిల్‌ ఇదేనంటూ మాస్‌ లుక్‌తో ఉన్న ఫొటోను అల్లు అర్జున్‌ పంచుకున్నారు.

* యువ కథనాయకుడు ఆది సాయికుమార్‌ కొత్త కారును కొనుగోలు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని