Social Look: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతా మాధురి.. బ్లూ డ్రెస్సులో అదితి హొయలు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 19 Feb 2024 02:02 IST
  • గీతా మాధురి- నందు మరోసారి పేరెంట్స్‌ అయ్యారు. ఫిబ్రవరి 10న బాబు పుట్టాడని గీత ఇప్పుడు తెలిపారు. వీరికి ఓ పాప కూడా ఉంది.
  • తాను తండ్రి కాబోతున్నాని తెలియజేయస్తూ ఆనందం వ్యక్తం చేశాడు వరుణ్ ధావన్‌. సతీమణితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నాడు.
  • తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బంధువులు, స్నేహితులు, నిర్మాణ సంస్థలు, అభిమానులకు థ్యాంక్స్‌ చెప్పింది అనుపమ పరమేశ్వరన్‌.
  • బ్లూ కలర్‌ ట్రెండీ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది అదితిరావు హైదరి.
  • సిమ్రన్‌ చౌదరి కశ్మీర్‌ వెళ్లింది. అక్కడ దిగిన ఫొటోను షేర్‌ చేసింది.

అనుపమ

గీతా మాధురి ఫ్యామిలీ

సంయుక్త

అదితి

మేఘా ఆకాశ్‌











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని