ఆ ఫొటోలు చూసి షాకయ్యా!
‘అ ఆ’తో తెలుగు తెరకు పరిచయమై... వరుస అవకాశాలు అందుకుంటూ... సమ్థింగ్ స్పెషల్ అనిపించుకున్న మలయాళ నటి అనుపమా పరమేశ్వరన్. త్వరలో ‘కార్తికేయ 2’, ‘హెలెన్’, ‘18 పేజెస్’ సిని మాలతో మళ్లీ తెలుగు అభిమానుల్ని పలకరించబోతున్న అను... తన మనసులోని ముచ్చట్లను చెబుతోందిలా...