Social Look: బీఎంఆర్‌ రిపోర్ట్‌తో సమంత.. పెళ్లి సంబరాల్లో రాశీఖన్నా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Updated : 23 Feb 2024 07:50 IST
  • సమంత వర్కౌట్స్‌ చేసింది. సంబంధిత స్టిల్స్‌తో పాటు బీఎంఆర్‌ (బేసల్‌ మెటబాలిక్‌ రేట్‌) రిపోర్ట్‌ను పంచుకుంది. అందులో ఆమె మెటబాలిక్‌ ఏజ్‌ 23గా, బరువు 50.1 కేజీలుగా ఉంది.
  • తన కజిన్‌ పెళ్లి సంబరాలకు సంబంధించిన ఫొటోలు పంచుకుంది రాశీఖన్నా.
  • తారా సుతారియా న్యూయార్క్‌ పర్యటనలో ఉంది. అక్కడ దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ హాయ్‌ చెప్పింది.
  • పూల కుండీల ముందు ఫొటోకు పోజిచ్చింది సయీ మంజ్రేకర్‌.

రాశీఖన్నా

సమంత

కావ్యా థాపర్‌

మృణాల్‌ ఠాకూర్‌

రష్మిక

మృణాళిని రవి

తేజస్విని

రాశీసింగ్‌











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని