Social Look: రాశీఖన్నా పగటి కలలు.. మాళవిక ఎల్లో.. సయీ మంజ్రేకర్‌ రెడ్!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 27 Feb 2024 01:54 IST
  • రాశీఖన్నా బెడ్‌పై ఫొటోలకు పోజిచ్చింది. వాటిని షేర్‌ చేస్తూ ‘డే డ్రీమర్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • మాళవిక మోహనన్‌ ఎల్లో కలర్‌ శారీలో ముస్తాబైంది.
  • సయీ మంజ్రేకర్‌ ఎరుపు రంగు స్టైలిష్‌ డ్రెస్సులో కనిపించింది. ఇంకా ఎవరెవరు ఏయే ఫొటోలు పంచుకున్నారో చూసేయండి..

రాశీఖన్నా

సయీ మంజ్రేకర్‌

మాళవిక

రుహానీ శర్మ

మిర్నా మేనన్‌

రాశీసింగ్‌

శ్రుతిహాసన్‌

ప్రియాప్రకాశ్‌ వారియర్‌

శ్రీముఖి







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని