Social Look: కృతి సనన్‌ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్‌, కియారా మెరుపులు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 20 Mar 2024 00:09 IST
  • తన కొత్త సినిమా ‘ది క్రూ’ ఈనెల 29న విడుదల కానుందని తెలియజేస్తూ స్టిల్స్‌ పంచుకుంది కృతి సనన్‌.
  • చీరలో రాశీఖన్నా హొయలొలికిస్తూ ఫొటోలకు పోజిచ్చింది.
  • మృణాల్‌ ఠాకూర్‌, అనన్యా పాండే, కియారా అడ్వాణీ తదితరులు ఓ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై సందడి చేశారు. సంబంధిత ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. 

కృతి సనన్‌

రాశీఖన్నా

కియారా

అనన్య

మృణాల్‌ ఠాకూర్‌

పూజా హెగ్డే

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

సారా అలీఖాన్‌

తమన్నా

వాణీ కపూర్‌

 







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని