Social Look: విజయ్‌తో మృణాల్‌ సెల్ఫీ.. రాశీఖన్నా ఆనందం.. పింక్‌ డ్రెస్సులో తమన్నా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 21 Mar 2024 00:08 IST
  • ఓ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది మృణాల్‌ ఠాకూర్‌. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన రాశీఖన్నా నటించిన ‘యోధ’ ఇటీవల విడుదలైంది. తాను పోషించిన ప్రియంవద పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంపై ఆనందం వ్యక్తం చేసింది. షూటింగ్‌ స్టిల్స్‌ పంచుకుంది.
  • పింక్‌ కలర్‌ డ్రెస్సులో తమన్నా ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇలా మరికొందరు పంచుకున్న ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

విజయ్‌, మృణాల్‌

తమన్నా

దిశా పటానీ

అనన్యా పాండే

మాళవిక మోహనన్‌

మెహ్రీన్‌

నేహాశర్మ

నేహాశెట్టి

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

శ్రద్ధాదాస్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని