Social Look: హోలీ స్పెషల్‌.. రష్మిక వర్కింగ్‌.. ఫ్యామిలీతో కియారా.. పాయల్‌, కాజల్‌ ఇలా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 26 Mar 2024 00:02 IST
  • ‘హోలీ పండగ రోజు కూడా మేం పని చేస్తున్నాం’ అంటూ టీమ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది రష్మిక. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపింది. తాను ఏ ప్రాజెక్టుతో బిజీగా ఉందో చెప్పలేదు.
  • కియారా అడ్వాణీ ఫ్యామిలీతో కలిసి ఫెస్టివల్‌ సెలబ్రేట్‌ చేసుకుంది. తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి దిగిన పిక్చర్‌ను పోస్ట్‌ చేసింది.
  • పాయల్‌ రాజ్‌పుత్‌, కాజల్ అగర్వాల్‌ తదితరులు ఫ్యాన్స్‌కు విషెస్‌ తెలిపారు. మరికొందరు ఎప్పటిలానే స్టైలిష్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొని, స్టిల్స్‌ పంచుకున్నారు. వాటిని మీరూ చూసేయండి..

సిద్ధార్థ్‌- కియారా

రష్మిక

పాయల్‌

నోరా ఫతేహి

ప్రగ్యా జైస్వాల్‌

శ్రద్ధాదాస్‌

శ్రీలీల

కావ్యా కల్యాణ్‌రామ్‌














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని