Social Look: నయనతార, ప్రియాంక చోప్రా ఫ్యామిలీ పిక్స్‌.. మిర్నా హొయలు.. రాశీసింగ్‌ మెరుపులు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 27 Mar 2024 00:12 IST
  • నయనతార, ప్రియాంక చోప్రాలు తమ ఫ్యామిలీ పిక్స్‌ పోస్ట్‌ చేశారు. 
  • ‘ఉగ్రం’ ఫేమ్‌ మిర్నా మేనన్‌ గ్రీన్‌ కలర్‌ శారీలో హొయలొలికించారు.
  • ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ హీరోయిన్‌ రాశీసింగ్‌ ఎరుపు రంగు దుస్తుల్లో ఫొటోలకు పోజిచ్చారు.

నయనతార ఫ్యామిలీ

రాశీసింగ్‌

మిర్నా మేనన్‌

బాలీవుడ్‌ బ్యూటీ ఫతేహి

ప్రియాంక చోప్రా ఫ్యామిలీ

గాయత్రీ భరద్వాజ్‌ (టైగర్‌ నాగేశ్వరావు హీరోయిన్‌)

తెలుగమ్మాయి ఈషా రెబ్బా

ప్రియా భవానీశంకర్‌ (కల్యాణం కమనీయం ఫేమ్‌)

బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని