Social Look: పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్‌.. మెహందీతో కావ్య!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 29 Mar 2024 00:16 IST
  • పూజాహెగ్డే తన బ్లాక్‌ అండ్‌ వైట్‌ స్టిల్‌ పోస్ట్‌ చేసింది. ‘నా కంటితో స్పై చేస్తున్నా’ అని సరదాగా పేర్కొంది.
  • ఇటీవల పంచుకున్న ఫొటోలాంటిదే మరొకటి షేర్‌ చేసింది ప్రగ్యా జైస్వాల్‌. దానికి ‘మరోసారి..’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • తాను మెహందీ పెట్టుకున్నట్లు తెలియజేస్తూ ఫొటోలు పంచుకుంది కావ్యా కల్యాణ్‌రామ్‌. ఇలా మరికొందరు సినీ తారలు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న ఫొటోలను మీరూ చూసేయండి..

పూజాహెగ్డే

ప్రగ్యా జైస్వాల్‌

కావ్య

నేహాశెట్టి

అక్షర

మీనాక్షి చౌదరి

మానుషి చిల్లర్‌

మౌనీరాయ్‌

రకుల్‌ప్రీత్‌ సింగ్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని