Social Look: అనుపమ ఆనందం.. ‘ఇందు’ జ్ఞాపకాల్లో మృణాల్‌.. చీరలో మౌనీరాయ్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 13 Apr 2024 00:04 IST
  • ‘టిల్లు స్క్వేర్‌’ సక్సెస్‌ జోష్‌లో ఉంది అనుపమ పరమేశ్వరన్‌. తాజాగా రెడ్‌ కలర్‌ శారీలో ఫొటోలు దిగి వాటిని అభిమానులతో పంచుకుంటూ ‘ఆనందం’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • తన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రీకరణ దృశ్యాలను షేర్‌ చేసింది మృణాల్‌ ఠాకూర్‌. అందులో ఆమె పోషించిన ఇందు పాత్ర మనసుకు దగ్గరైందని పేర్కొన్నారు. ఈ సినిమా ఇటీవల విడుదలై, థియేటర్లలో సందడి చేస్తోంది.
  • మౌనీరాయ్‌ చీరలో హొయలొలికించింది.

మౌనీరాయ్‌

మృణాల్‌

అనుపమ

రాశీఖన్నా

శ్రద్ధాదాస్‌

నర్గిస్‌

దిశా పటానీ

మానుషి చిల్లర్‌

తారా సుతారియా

రష్మిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని