Social Look: కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్‌.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్‌గా ఆషికా

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 18 Apr 2024 00:01 IST
  • తనకు కాబోయే భర్త, హీరో సిద్ధార్థ్‌కు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది అదితిరావు హైదరి. ఈ ప్రేమజంటకు కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
  • సమంత ఫొటోషూట్‌లో పాల్గొంది. పలు పిక్స్‌ షేర్‌ చేస్తూ ‘ఆనందంగా ఉంది’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • పాయల్‌ రాజ్‌పుత్‌ టీ తాగుతూ కనిపించింది. 
  • ఆషికా రంగనాథ్‌ ‘O2’ చిత్రంలో డాక్టర్‌ శ్రద్ధగా నటించింది. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుందని తెలియజేస్తూ తన క్యారెక్టర్‌కు సంబంధించిన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది.

సిద్ధార్థ్‌తో అదితి

సమంత

పాయల్‌

ఆషికా

దివ్య భారతి

ఈషా రెబ్బా

ప్రియా వారియర్‌

రుక్సర్‌ థిల్లాన్‌

ఐశ్వర్యా రాజేశ్‌








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని