Social Look: ప్రీమియర్‌ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 26 Apr 2024 00:10 IST
  • ముంబయిలో బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌ ప్రీమియర్‌కు ఊర్వశీ రౌతేలా, అలియాభట్‌ హాజరయ్యారు. అలియాతో కలిసి దిగిన ఫొటోను గురువారం పంచుకుంటూ క్యాప్షన్‌ కోరింది ఊర్వశి. అదే ఈవెంట్‌లో మెరిసిన రష్మిక, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ సైతం తమ స్టిల్స్‌ పోస్ట్‌ చేశారు. సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌ మే 1న ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదల కానుంది.
  • తాను షేర్‌ చేసిన ఫొటోలో నవ్వుతూ కనిపించింది ప్రగ్యా జైస్వాల్‌.
  • భూమీ పెడ్నేకర్‌ చీరలో హొయలొలికించింది.

ఊర్వశి- అలియా

రష్మిక

రకుల్‌

ప్రగ్యా

భూమీ పెడ్నేకర్‌

మడోన్నా సెబాస్టియన్‌

మాళవిక నాయర్‌

నందినీ రాయ్‌

అక్షర










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని