Social Look: మాళవిక మోహనన్‌ కర్రసాము.. నభా నటేశ్‌ కోల్‌కతా జ్ఞాపకాలు

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 18 May 2024 00:06 IST
  • నభా నటేశ్‌ ఇటీవల కోల్‌కతాని సందర్శించింది. పలు లొకేషన్స్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
  • కర్రసాము చేసిన అనంతరం కాసేపు సేదతీరింది మాళవిక మోహనన్‌. ఫొటోలు షేర్‌ చేసింది.
  • కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హాజరైంది శోభిత. అక్కడి వాతావరణం బాగుందంటూ పోస్ట్‌ పెట్టింది.

మాళవిక మోహనన్‌, ఆమె ఫ్రెండ్‌

నభా

శోభిత

మానుషి చిల్లర్‌

శ్రీలీల

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

రుహానీ శర్మ

రాశీసింగ్‌

పాయల్‌ రాజ్‌పుత్‌

శ్రద్ధాదాస్‌

అనుకృతి వాస్‌





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని