Social Look: ‘పెట్స్‌’తో రష్మిక ఫొటోలు.. స్నేహితులతో రాశీఖన్నా సందడి

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 25 May 2024 00:04 IST
  • స్నేహితులతో కలిసి హాలీడే ఎంజాయ్‌ చేసింది రాశీఖన్నా. ఫొటోలు షేర్‌ చేస్తూ ‘కాలేజ్‌ గ్యాంగ్‌’ హ్యాష్‌ట్యాగ్‌ జోడించింది.
  • తనకు జంతువులంటే ఎంతిష్టమో తెలియజేసేలా పలు ఫొటోలు పంచుకుంది రష్మిక.  తాను పెంచుకుంటున్న పెట్‌ డాగ్స్‌, క్యాట్‌తో కలిసి దిగిన స్టిల్స్‌ పోస్ట్‌ చేసింది.
  • రకుల్‌ప్రీత్‌ సింగ్‌, మానుషి చిల్లర్‌ సముద్ర తీరాన ఫొటోలకు పోజిచ్చారు.

మానుషి

రకుల్‌

ఫ్రెండ్‌తో రాశీఖన్నా

జాన్వీ కపూర్‌

అనన్యా పాండే

లావణ్య త్రిపాఠి, వరుణ్‌తేజ్‌

ప్రగ్యా జైస్వాల్‌

శ్రీలీల

మీనాక్షి దీక్షిత్‌

శివాత్మిక

శ్రుతిహాసన్‌









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని