Social Look: నేహాశర్మ ‘ఇల్లీగల్‌’ ప్రమోషన్స్‌.. పాట కోసం నోరా ఎదురుచూపులు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 28 May 2024 00:06 IST
  • తాను నటించిన ‘ఇల్లీగల్‌ సీజన్‌ 3’ వెబ్‌సిరీస్‌ ప్రచారంలో భాగంగా దిగిన ఫొటోలను నేహాశర్మ పోస్ట్‌ చేసింది. ఓటీటీ ‘జియో సినిమా’లో ఈనెల 29 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.
  • నోరా ఫతేహి తన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘నేను నటించిన కొత్త పాట విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొంది.
  • గులాబీ పువ్వులు పట్టుకుని, ఫొటోలకు పోజిచ్చింది నభా నటేశ్‌. ఇలా మరికొందరు సినీతారలు షేర్‌ చేసిన ఫొటోలపై ఓ లుక్కేయండి.

నేహాశర్మ

నోరా ఫతేహి

రాశీఖన్నా

భూమీ పెడ్నేకర్‌

పాయల్‌ రాజ్‌పూత్‌

మిర్నా మేనన్‌









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని