Social Look: చీరలో హొయలొలికించిన ఈషారెబ్బా.. ఆలోచనలో సోనాల్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 31 May 2024 00:19 IST
  • ఈషారెబ్బా చీరలో హొయలొలికిస్తూ ఫొటోలకు పోజిచ్చింది. వాటిని షేర్‌ చేస్తూ ‘శారీ వైబ్స్‌’ అని క్యాప్షన్‌ పెట్టింది.
  • కృతిసనన్‌ ట్రెండీ దుస్తులు ధరించి ఫొటోషూట్‌లో పాల్గొంది.
  • సోనాల్‌ చౌహాన్‌ తన అందమైన ఫొటో పోస్ట్‌ చేసింది. అందులో ఆమె ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించింది.

సోనాల్‌

ఈషారెబ్బా

కృతిసనన్‌

వాణీ కపూర్‌

శివాని

దివ్య భారతి






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని