Social Look: ఆకట్టుకునేలా సమంత కొత్త లుక్‌.. నయనతార ఫ్యామిలీ పిక్స్‌

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 01 Jun 2024 00:12 IST
  • స్టైలిష్‌ డ్రెస్సులో సమంత ఫొటోషూట్‌లో పాల్గొంది. కొత్త లుక్‌తో అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
  • కృతిశెట్టి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలకు పోజిచ్చింది. వాటిని అభిమానులతో పంచుకుంటూ.. తాను నటించిన ‘మనమే’ చిత్రం జూన్‌ 7న విడుదల కానుందని గుర్తు చేసింది. శర్వానంద్‌ హీరోగా రూపొందిన సినిమా అది.
  • కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన నయనతార అక్కడి దిగిన ఫొటోలు షేర్‌ చేసింది.

సమంత

కృతిశెట్టి

శ్రద్ధా కపూర్‌

రిద్ధి కుమార్‌








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని