Social Look: పుస్తకం పట్టిన దివి.. మేకప్‌తో శ్రద్ధాదాస్‌.. వేదిక ప్రమోషన్స్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 03 Jun 2024 00:05 IST
  • నేహాశెట్టి, అంజలి శారీ ధరించి ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ ఇద్దరు కలిసి నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. విష్వక్‌ సేన్‌ హీరో.
  • తన మేకప్‌నకు సంబంధించిన ఫొటోతోపాటు సరదా సెల్ఫీని షేర్‌ చేసింది శ్రద్ధాదాస్‌.
  • దివి తన అందమైన స్టిల్స్ పోస్ట్‌ చేసింది. అందులో ఆమె పుస్తకం పట్టుకుని కనిపించింది.
  • తన కొత్త వెబ్‌సిరీస్‌ ‘యక్షిణి’ ప్రచారంలో బిజీగా ఉంది వేదిక. ప్రమోషన్స్‌లో భాగంగా దిగిన ఫొటోలు పంచుకుంది.

దివి

శ్రద్ధాదాస్‌

వేదిక

నేహాశెట్టి

అంజలి

దిశా పటానీ

ప్రియాంకా మోహన్‌

ప్రగ్యా జైస్వాల్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని