Social Look: రాశీఖన్నా ఫొటోషూట్‌ అదిరింది.. సముద్ర తీరాన శ్రీలీల వాకింగ్‌

సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 04 Jun 2024 00:05 IST
  • రాశీఖన్నా బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో ఫొటోషూట్‌లో పాల్గొంది. కొత్త లుక్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
  • సముద్ర తీరాన సరదాగా వాకింగ్‌ చేసింది శ్రీలీల.
  • ‘ఆదివారం దిగిన ఫొటోలను సోమవారం షేర్‌ చేస్తున్నా’ అంటూ తన పోస్ట్‌కు క్యాప్షన్‌ పెట్టింది నభా నటేశ్‌. వాటిలో.. ఆహారాన్ని ఆస్వాదిస్తూ, సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది.

రాశీఖన్నా

శ్రీలీల

రుహానీ శర్మ

అనుపమ పరమేశ్వరన్‌

దక్ష

మానుషి చిల్లర్‌

మౌనీరాయ్‌

శ్రద్ధా శ్రీనాథ్‌







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని