Social Look: హను రాఘవపూడికి శ్రీలీల థ్యాంక్స్‌.. నిరీక్షణలో దివి!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 08 Jun 2024 00:12 IST
  • హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ యాడ్‌లో నటించింది శ్రీలీల. షూటింగ్‌ దృశ్యాలు చేస్తూ ఆయనకు థ్యాంక్స్‌ చెప్పింది. రెట్రో లుక్‌ ఎంతగానో నచ్చిందని పేర్కొంది.
  • ‘మై హ్యాపీ ఫేస్‌’ అని తన ఫొటోకు క్యాప్షన్‌ పెట్టింది షాలినీ పాండే.
  • దివి తన అందమైన స్టిల్‌ పోస్ట్‌ చేసింది. ‘నన్ను పూర్తిచేసే ప్రేమ నిరీక్షణలో’ అనే వ్యాఖ్య జోడించింది.

శ్రీలీల

దివి

షాలిని

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

కాజల్‌ అగర్వాల్‌

అనన్యా పాండే

మెహరీన్‌

ఊర్వశీ రౌతేలా










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని